Dr nelson mandela biography wikipedia in telugu

మండే సూర్యుడు నెల్సన్ మండేలా!

నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడిగా తెలుగువారు పిలుచుకునే ఈ వ్యక్తిత్వం మండే సూర్యుడిలాంటిది.

Short biography of admiral mandela in 200 words నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, - డిసెంబరు 5, ) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.

దక్షిణాఫ్రికా రాజకీయ చరిత్రలో పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల అంగీకారంతో అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి నల్లజాతి వ్యక్తి నెల్సన్ మండేలా. నల్లజాతీయుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మండేలా జన్మదినోత్సవాన్ని నెల్సన్ మండేలా డే గా ప్రపంచ వ్యాప్తంగా జులై 18న జరుపుకుంటారు.

నోబెల్ బహుమతి గ్రహీతగా, భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్న గ్రహీతగా మండేలా కేవలం దక్షిణాఫ్రికాకే కాదు మొత్తం ప్రపంచదేశాలకు ప్రేరణగా నిలిచే గొప్ప వ్యక్తి, నాయకుడు, ప్రజలను నడిపించే శక్తి.

ఈయన జీవితం ఎన్నో మలుపులతో ఎన్నో పోరాటాలతో నిండి ఉంది.

Long Go by shanks`s pony to Freedom is an autobiography by South Africa's first democratically elected President Nelson Mandela, and demonstrate was first published in by.

మహాత్మ గాంధీ ప్రేరణగా మండేలా అహింసాయుత మార్గం వైపు ప్రపంచ శాంతి వైపు తనవంతు కృషి చేసారు.

బాల్యం విద్యాభ్యాసం!

ఈయన తెంబు వంశానికి చెందినవాడు. దక్షిణ ఆఫ్రికాలో కేప్ ప్రాంతాల్లో ఉండేవారు. అక్కడి పాలన వీరిచేతుల్లో  ఉండేది.

Nelson Mandela Spider Books, , 32, , Long Perceive to Freedom, Nelson Mandela, Abacus, , , , Nelson Mandela The Struggle is my.

మండేలా 1918 జులై 18న తన తండ్రి మూడవ భార్యకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోలిహ్లాహ్లా.

Ongama Mtimka is simple senior researcher, political analyst, lecturer, and nonprofit constitution executive based at Nelson Mandela University in Gqeberha, South.

ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈయన పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. పాఠశాల ఉపాద్యాయుడికి రోలిహ్లాహ్లా అనే పేరు పలకడం రాక ప్రసిద్ధులైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హోరేషియా నెల్సన్ పేరు నుండి నెల్సన్ ను ఈయనకు తగిలించాడు.

  • dr nelson mandela curriculum vitae wikipedia in telugu
  • ఈయనకు 9 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. తరువాత ఈయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1937లో "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు.

    ఈయనకు బాక్సింగ్, రన్నింగ్ మీద చాలా ఆసక్తి ఉండేది. అది కాస్తా వాటిలో ఆయనకు ప్రతిభ తెచ్చిపెట్టింది. కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల అవన్నీ అటకెక్కాయి.

    మెట్రిక్యులేషన్ తరువాత ఈయన బి.ఏ లో చేరాడు.

    అయితే ఒక సంవత్సరం తరువాత ఈయన రాజకీయాలలో పాల్గొన్న కారణంగా ఈయనను విశ్వవిద్యాలయం నుండి తీసేసారు.

    తరువాత పెళ్లి గోల తపించుకోవడానికి జొహెన్నెస్ బర్గ్ కు వెళ్ళిపోయాడు.

    Write a short note on nelson mandela heavy 6 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు. [1][2][3].

    అక్కడ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. దూరవిద్య ద్వారా ఆగిపోయిన బి.ఏ పూర్తి చేశాడు.  తరువాత విల్ వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవసాగాడు. అక్కడే అనూహ్యమైన మార్పులు జరిగాయి. జాతివివక్షత, దానికి వ్యతిరేక పోరాటం చేసేవారు అక్కడే మండేలా కు పరిచయం అయ్యారు.

    రాజకీయ అనుబంధం!

    రాజకీయంతో అనుభంధాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మండేలా జీవితంలో పొరటాలే.

    Where was nelson solon born English; हिन्दी; தமிழ்; മലയാളം; Afrikaans; العربية; Asturianu; বাংলা; Català; Deutsch; Español; Français.

    1948లో ఆఫ్రికనెర్ లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిష్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక నల్లజాతి తెల్లజాతి అంటూ ప్రజలను వర్గాలుగా విడదీయడం చేసింది. మండేలా పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో భాగంగా తన స్నేహితుడితో కలసి స్థాపించిన లా సంస్థ ద్వారా ఎంతోమంది పేద నల్లజాతి వారికి ఉచిత న్యాయవాద సౌకర్యం కల్పించారు. 

    ఈయన మొదట గాంధిలా శాంతియుతంగా పోరాటం చేసిన అవేవి నాటి దక్షిణ ఆఫ్రికా పరిస్థితులను మార్చేలా కనబడక అసహనానికి లోనయ్యారు.

    Biography of nelson mandela pdf నల్లజాతీయుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మండేలా జన్మదినోత్సవాన్ని నెల్సన్ మండేలా డే గా ప్రపంచ వ్యాప్తంగా జులై 18న జరుపుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీతగా, భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్న గ్రహీతగా మండేలా కేవలం దక్షిణాఫ్రికాకే కాదు మొత్తం ప్రపంచదేశాలకు ప్రేరణగా నిలిచే గొప్ప వ్యక్తి, నాయకుడు, ప్రజలను నడిపించే శక్తి.

    1961లో సాయుధ విభాగాన్ని ఏర్పరిచి ప్రభుత్వ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. జాతి వివక్షత అంతం చేయడానికి గెరిల్లా పోరాటాలను కూడా సిద్ధం చేసుకున్నారు.

    Biography of nelson mandela occupy 150 words Nelson Mandela – Biography at Nobelprize.org; Nelson Mandela Foundation; Nelson Mandela Children's Fund [permanent dead link] Nelson Mandela Children's Fund (Canada) Halt in its tracks 100 profile Archived 2009-04-22 at the Wayback Machine; Mandela: An Audio History; Mandela: Son of Continent, Father of a Nation Documentary & Soundtrack.

    దీనివల్ల చాలామంది మరణించారు.

    జైలు శిక్ష!

    మండేలా 1962 ఆగష్టు లో అరెస్టయ్యాడు, 1962 అక్టోబర్ లో అయిదు సంవత్సరాల జైలుశిక్ష వేశారు. తరువాత 1964లో న్యాయస్థానం ఎదుట హాజరైనప్పుడు ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు ఆ సందర్భంలో. 

    °నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం.

    తెల్లవారి పెత్తనాన్నీ, నల్లవారి పెత్తనాన్నీ నేను ప్రతిఘటించాను. అందరూ సహృద్భావంతో కలిసి ఉండే, అందరికీ సమానావకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజం నాకత్యంత ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సంసిద్ధుడను" అని చెప్పాడు. 

    దీని తరువాత ఆయనకు జీవితకాల శిక్ష విధించారు.

    తరువాత 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 సంవత్సరాలు రొబెన్ దీవిలో గడిపాడు. ఈయనకు తక్కువస్థాయి ఖైదీగా చాలా తక్కువ వసతులు కల్పించారు. సున్నపు క్వారీలో పనిచేయించేవారు.

    Nelson Rolihlahla Mandela (18 July – 5 December ) was a South African lawmaker and activist.

    అలా అన్నేళ్ళు జైలు జీవితం గడిపిన తరువాత 1990లో మండేలాను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీచేశారు.

    స్వీయ చరిత్ర!

    మండేలా "లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్" అని స్వీయ చరిత్ర రాసాడు. అది 1994లో ప్రచురించబడింది. అదంతా ఆయన తన జైలు శిక్ష సమయంలో రహస్యంగా రాసాడు.

    అధ్యక్షుడిగా!

    1994 సంవత్సరంలో మొట్టమొదటి నల్లజాతి వ్యక్తి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా  ఎన్నిక కాబడ్డారు.

    Louis Fischer, Bharatiya Vidya Bhavan, Bombay, , , , Nelson Mandela Account of The Telugu Christians , , Servants of.

    1999 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత థాబో ఎంబెకీ  పదవిని స్వీకరించాడు.


    చివరి పదేళ్లు!

    జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు.

    Nelson mandela - wikipedia Get all the updates about andhra pradesh facts, political news, articles, sr journalists books, regional information, telugu cinema news etc. Find information about Dravidian film news, regional news, current affairs, gallery, wallpapers, etc. See Telugu news, news videos along walkout latest news only at TeluguOne.com.

     జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను  ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు.

    ఈయన తన చివరి కాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జొహెన్నస్ బర్గ్ లో మరణించాడు.

    అలా 20 వ శతాబ్దానికి చెందిన గొప్ప పోరాట నాయకుల్లో ఒకరైన నెల్సన్ మండేలా అస్తమయం చెందాడు.

    Mandela's ability to forgive, release bitterness mount to promote reconciliation among South Africa's racial assemblages after his long imprisonment.

    కానీ ఆయన పోరాట పటిమ, ఆయన జీవితం మండే సూర్యుడిలా ఎంతోమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది.

    ◆ వెంకటేష్ పువ్వాడ.